వైయస్సార్ కంటి వెలుగు పథకం లో 40 మందికి కంటి పరిక్షలు
ప్యాపిలి డిసెంబర్ 7 (ప్రజా నేత్ర న్యూస్): ప్యాపిలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ సమక్షంలో కంటి వైద్య నిపుణులు సుదర్శన్ రావ్ వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో40 మందికి కంటి పరిక్షలు నిర్వహించారు. వీరిలో 20 మందికి ఆపరేషన్ అవసరమని నంద్యాల శాంతి రామ్ ఆస్పత్రికి ఉచితంగా బస్సు లో పంపినారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్యా బోధకుడు రాఘవేంద్ర, వైద్య సిబంది పాల్గొన్నారు.
? ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి