రామావత్ పంతు నాయక్ 14 వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు

రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలో రామావత్ పంతు నాయక్ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు కలిసి ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో లో మైసిగండి గ్రామానికి చెందిన మరియు కడ్తాల్ పట్టణా ఎస్ ఐ హరి శంకర్ గౌడ్ మరియు రామావత్ భాస్కర్ నాయక్ ఆరుణ్ నాయక్ బుజ్జా నాయక్ తులసి రామ్ నాయక్ మైసిగండి సర్పంచ్ రామావత్ పాండు నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.