ప్రభుత్వం ఇంటి స్థలాల ప్లాట్లవారి తరుపు అక్కడికి వచ్చి న్యాయం చేస్తాను .. బీసీ కమిషన్

గద్వాల పట్టణానికి చెందిన అప్పటి ప్రభుత్వం 2013 సంవత్సరం లో ఇంటి స్థలాల ప్లాట్లను కేటాయించింది.జోగులంబా జిల్లా కలెక్టర్ తరుపున జాయింట్ కలెక్టర్ వ్యక్తిగతంగా హాజరుహైరు , అవార్డు నం. 03/2012 ద్వారా ఫైల్ నం. 560/2012 తేదీ. 25-08-2012 ఈ భూమి బాధితులు కేటాయించారని బలహీనవర్గాలకు చెందిన పలువురు పేర్కొంటుండగా వారిలో న్యాయవాది పూజరి శ్రీధర్,పూజరి శ్రీనిత.. నాయకులు రామాంజనేయులు,గంజి పేట శంకర్ కౌన్సిలర్స్ మోహనరావు సీనియర్ సిటిజన్ ఫారం వాదించారు.ఆ సర్వే నంబర్లలో పట్టాలు కేటాయించారా? కేటాయించలేదా? కేటాయిస్తే ఎంత మందికి ఇచ్చారు? ఇలాచేస్తే బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల లబ్దిదారుల పరిస్థితి ఏమిటి.. భవిష్యత్తులో జరిగే అక్రమాలను ప్రశ్నించే వారు ఉండరేమో ప్రశ్నించారా బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల గద్వాల్ పట్టణానికి చెందిన , 2013 సంవత్సరంలో, అప్పటి ప్రభుత్వం ఇంటి స్థలాల ప్లాట్లను కేటాయించింది.వారికే కేటాయించిన పట్టాలు వారికే ఇవ్వాలి అంతవారు నిర్మాణలు చెప్పటానికి వీలులేదు ఒకవేల నిర్మాణం చేపట్టిన అదేరోజు బీసీ కమిషన్ కు ఉన్నరాజ్యాంగంలోని ఆర్టికల్ 338Bలోని క్లాజ్ (8) కింద అందించబడిన సివిల్ కోర్టు అధికారాలను వినియోగించుకోవచ్చని నేషనల్ బీసీ కమిషన్ బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు బాధితుల తరుపునఅక్కడికి వచ్చి బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల గద్వాల్ పట్టణానికి చెందిన ప్రభుత్వం ఇంటి స్థలాల ప్లాట్లవారి తరుపు ఉండి న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.