ప్రగతికి కలిసి పనిచేద్దాం అని పిలుపు ఠాగూర్ బాలాజీ

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం :- చారకోండ మండల సర్వసభ్య సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ ఈ సమావేశంలో దాదాపు రెండున్నర గంటలు అన్ని డిపార్ట్మెంట్స్ గురించి చర్చించిన సభ. మండల ప్రగతికి కలిసి పనిచేద్దాం అని పిలుపు
ఇసమావేశం లో పాల్గొన్న అధ్యక్షులు ఎంపీపీ నిర్మల విజయేందర్ , పాల్గొన్న గురువైయ్య గౌడ్ , గజ్జె యదన్న , వైస్ ఎంపీపీ భక్కమ్మ , ఎమ్మార్వో ఎంపీడీవో, ఎంపిటిసి లు సర్పంచులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.