ప్యాపిలి జలదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లలో హెచ్ ఐ వి పై, అవగాహనా కార్యక్రమం

ప్యాపిలి డిసెంబర్ 1 (ప్రజా నేత్ర న్యూస్) : ప్యాపిలి, జలదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఇంతియాజ్ ఖాన్, నుస్రత్ యు జోహారా వాణిశ్రీ ఆదేశాల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రిన్సిపాల్ ఆధ్యర్యంలో ఎల్. రాఘవేంద్ర గౌడ్ ఆరోగ్య విద్యా బోధకుడు మాట్లాడుతూ హెచ్ ఐ వి/ఏయిడ్స్ 4 మార్గాల ద్వారా వ్యాపిస్తుంది. అపరిచితులతో శృంగారం లో పాల్గొనడం వల్ల 90 శాతం, అపరిశుభ్రమైన సూదులు, సిరంజీ ల ద్వారా, కలుషిత మైన రక్తము ద్వారా, తల్లీ నుంచి బిడ్డకు వ్యాపిస్తుంది, ఏయిడ్స్ అందరికీ అవగాహన ఉంటే నివారించవచ్చు ను. వ్యాధి గ్రస్తులు లకు జీ జీ ఎచ్ కర్నూల్ లో సి డి 4 కౌంట్ చేసి ఏ అర్ టీ చికిత్స అందిస్తారు. అడెలో సెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్ ( AF HC-కౌమార దశ) గురించి తెలియచేస్తూ లైగింక, మానసిక, శారీరక సమస్యలు ఏ వైన ఉంటే బాలికలు శుక్ర వారం, బాలురకు శనివారము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు చూపించు కోవలేను. వారు తెలిపారు. మరియు జలదుర్గం గ్రామంలో హెచ్ఐవి పై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు.
🎤ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.