పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేసి బిజెపి సైన్యంన

పెద్దకొత్తపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు పదో తరగతి పూర్తి అయిన వెంటనే వారు విద్యను ఆపేసి కూలి పనికి వెళ్తున్నారు. ప్రైవేట్ కళాశాలలో వారికి చదువుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్ళలేక చదువు ఆపి వేయటం జరుగుతుంది. కావున పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శి ఇంద్రగంటి శేఖర్ గారు మరియు యువ మోర్చా మండల అధ్యక్షుడు అమ్మ పల్లి మల్లేష్ గారు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, మార్కండేయ, బంటుపల్లి శివ గారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.