పులికొండ రంగస్వామి దేవాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ

ప్రముఖ పుణ్యక్షేత్రం పత్తికొండ మండలం పులికొండ రంగస్వామి దేవాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ గారు , పాలక మండలి ఛైర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తలారి రాఘవేంద్ర పాల్గొన్న అధికారులు మరియు పత్తికొండ ఎంపీపీ నారాయణ దాస్, వైస్ ఎంపీపీ బలరాముడు, సర్పంచ్ నార్ల అనసూయమ్మ, పత్తికొండ వ్యవసాయం సలహా మండలి ఛైర్మన్ తిప్పయ్య, జిల్లా అధికార ప్రతినిధి శ్రీ రంగడు, ఉప్పర సంఘం రాష్ట్ర డైరెక్టర్ బజారప్ప, కో ఆప్షన్ నెంబర్ నజీర్, వైఎస్సార్ పార్టీ నాయకులు బాబుల్ రెడ్డి, తుగ్గలి మండల కన్వీనర్ నాగేశ్, జెడ్పిటిసి పులికొండ నాయక్, ఎర్రగుడి రామచంద్రారెడ్డి, కోతి రాళ్ల ,దూదెకొండ ,చిన్నహుల్తి సర్పంచులు ఆంజనేయులు ,రెహమాన్, కేశవరెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు పులికొండ నరసింహులు, నలక దొడ్డి కృష్ణ వైఎస్సార్ నాయకులు పందికోన నాగరాజు, వెంకటేష్,మల్లి, పెద్దహల్తి నాగరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…ప్రజా.నేత్ర.న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.