పలు వివాహ వేడుకల కు హాజరైన ఎమ్మెల్యే

గద్వాల నియోజకవర్గంలో ధరూర్ మండల, గద్వాల టౌన్, మల్డకల్ మండలం పరిధిలోని గ్రామాల్లో పలు వివాహ వేడుకలు హాజరై నూతన వధూవరులను అక్షంతలు వేసి ఆశీర్వదించన *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి *ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు విజయ్, ఎంపీపీ రాజారెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న, కౌన్సిలర్స్ మురళి, నరహరి శ్రీనివాసులు, సర్పంచ్ గణపతి, ఆలయం కమిటీ డైరెక్టర్ కమ్మరి రాము ,తెరాస పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అజయ్,శ్రీరాములు నారాయణ, ధర్మ నాయుడు, రామకృష్ణ నాయుడు భరత్ రెడ్డి, గాంధీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.జోగులంబా గద్వాల్ జిల్లా బండి కిరణ్ కుమార్ జిల్లా స్టాపర్

 

Leave A Reply

Your email address will not be published.