ఢిల్లీ ల్లో పార్లమెంట్ సమావేశాలలో రైతుల పక్షాన తన గళం

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ( ప్రజా నేత్ర న్యూస్ ) ;  నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు . ఢిల్లీ ల్లో పార్లమెంట్ సమావేశాలలో రైతుల పక్షాన తన గళం వినిపించాడు పార్లమెంట్ సమావేషాలు ముగించుకొని స్వారాష్ట్రానికి విచ్చేసిన సందర్బంగా నిన్న వారి ఇంటికి వెళ్లి హైదరాబాద్ లో ఎంపీ పోతుగంటి రాములు గారిని మరియు కల్వకుర్తి జెడ్ పి టి సి. రాష్ట్ర జడ్పీటిసిల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.నేటి యువ తరానికి ఆదర్శవంతుడు. యాంగ్ డైనమిక్ లీడర్. పోతుగంటి భరత్ ప్రసాద్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అని చారగొండ సత్యం చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.