జోగులంబా గద్వాల జిల్లా కేంద్రంలో S.V.ఈవెంట్ హల్ లో ముడవరోజు బీజేపీ శిక్షణ శిబిరం

జోగులంబా గద్వాల జిల్లా కేంద్రంలో S.V.ఈవెంట్ హల్ లో ముడవరోజు బీజేపీ శిక్షణ శిబిరం.వచ్చిన అతిధులతో బీజేపీ కార్యకర్తల తో సర్దార్ వల్లభయపటేల్ వర్దంతి సందర్బంగా అతని పటానికి పులా మాలను వేసి నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభం కావడం జరిగిందిఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యఅతిథిగా లక్ష్మీ కాంత్ (పాలమూరు వివాక్ ప్రముఖ్) గారు కార్యకర్తలు ను ఉద్దేశించి ప్రసంగించారుఆయన ప్రసంగం లో ఎన్నో రకరకాల మతాలు గురించి వాటి సంప్రదాయాల గురించి వివరించారు. హిందు మతానికి వేరే మతాలకు మన సంప్రదాయాల గురించి, సైన్స్ మరియు ఆధ్యాత్మికంకు తేడా ప్రపంచంలో యుద్ధాలు ఎవరు మొదలెట్టారు ,మన దేశం లో తల్లి పాత్ర గురించి, హిందువులలో ఎన్నో రకాల మనకులాల చిచ్చు పెట్టిన దాని గురించి, RSS, VHP గురించి తెలియజేసారు. మన మధ్యలోనే ఎన్నో చిచ్చులు పెడుతూ దేశాన్ని నాశనం చేయడానికి చేస్తున్న విచ్ఛిన్న కర శక్తులను ఐక్యమత్యంగా అడ్డుకుని మన దేశాన్ని విశ్వగురు గా తీర్చి దిద్దాడానికి కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అప్సర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి లు డాక్టర్ డికె. స్నిగ్ద రెడ్డి గారు,జలగరి అశోక్, జిల్లా BJYM అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు T. కృష్ణవేణి, జిల్లా ఎస్సి మోర్చా అధికార ప్రతినిధి పులి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు..

Leave A Reply

Your email address will not be published.