జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవకు ప్రశంస పత్రం అందుకున్న దారమోని గణేష్

నాగర్ కర్నూలు జిల్లా ప్రజా నేత్ర న్యూస్:-
నాగర్ కర్నూల్ జిల్లా పాలెంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించి అత్యధిక సంఖ్యలో రక్తసేకరణ చేసినందుకుగాను తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ కి ఉత్తమ సేవా పురస్కారం జిల్లా కలెక్టర్& మేజిస్టట్ పి.ఉదయ్ కుమార్ చేతులా మీదుగా మెమొంటో మరియు ప్రశంస పత్రం అందుకోవడం జరిగింది. అదే విధంగా కల్వకుర్తి ఆరిఫ్ 20 సార్లకు పైగా రక్తదానం చేసినందుకు గాను రక్త దాత గా ప్రశంస పత్రం అందుకోవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.