జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు

మహబూబ్ నగర్ జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడారు
ఇటీవల జర్నలిస్టులపై అక్రమంగా దాడులు జరుగుతున్న సందర్భంగా నిజాలు నిర్భయంగా రాసి చూపించే విలేకరులపై కొంతమంది రాజకీయ శక్తులతో అధికారుల అండదండలతో జర్నలిస్టులపై పలుచోట్ల దాడులకు దిగుతున్నారు అట్టి వారిని వదిలే ప్రసక్తే లేదు చట్టప్రకారం వారిపై చర్యలు తప్పవు కింది స్థాయిలో కాకుంటే పై స్థాయిలో కి వెళ్లి వారికి శిక్ష పడేలా చేస్తాము అంటున్నాడు ఏ జర్నలిస్టు కైనా అన్యాయం జరిగితే ఊరుకునే పరిస్థితి లేదని తన కుటుంబ భారం ఎంత ఉన్న తను బయటికి వచ్చి ఎంతో శ్రమించి వార్తలను సేకరించి ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తున్నాడు ఇది కొంతమందికి నచ్చక పలుచోట్ల దాడులకు దిగుతున్నారు మరి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇలా అక్రమంగా అన్యాయంగా దాడులకు దిగుతున్న రౌడీలా ప్రవర్తిస్తున్న ఇట్టి వారిపై అమాయకులైన విలేకరులను దూషిస్తూ కొట్టడం జరుగుతుంది జర్నలిస్టుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నాగర్ కర్నూలు జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు శేఖర్ అన్నారు…ప్రజా నేత్ర న్యూస్ బ్యూరో శేఖర్

Leave A Reply

Your email address will not be published.