ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా నేడు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్బంగా బుత్ ఏనోరల్మేంట్ సభ్యులతో కలిసి జరుపుకున్నారు ఈ సందర్బంగా పసుల వెంకటి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేపించలన్నారు. రానున్న ఎన్నికలలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ బిసి సేల్ అధ్యక్షుడు తాట్ల విరేశం మైనర్టీ అధ్యక్షుడు జమాల్ ఏర్రోజు సంతోష్ నేత బాబు మామిడి నరేష్ ఎండి మంజూర్ అలీ రమణారెడ్డి రాజ మల్లయ్య శ్రీనివాస్ అశోక్ బాబు లింగం నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.