గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త , రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు
ఖమ్మం జిల్లా అబివృద్ది ప్రధాత గౌ”రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ,నాయకత్వం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త , రాజ్యసభ సభ్యులు . శ్రీ. జోగినిపల్లి .సంతోష్ కుమార్ కి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లా కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటుడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా డైటిషన్ అధికారి సూర్య పోగు మేరి ,ఫార్మ సి గ్రేడ్ టు అధికారి మహేందర్ ,ఖమ్మం నగర తెరాస ప్రచార కార్యదర్శి ,రాష్ట్ర కేసీఆర్ సేవాదళం మొంబర్ షేక్. షకీనా ,తెరాస నాయకులు ,కేసీఆర్ సేవాదళం కమిటీ మొంబర్ షేక్. అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ