గుర్తు తెలియని మహిళ శవం ,కేసు చేధించిన పోలీసులు ,నిందితులను రిమాండ్ .

జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 16 ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 8న అన్నారం గ్రావిటీ కెనాల్ లో లభ్యమైన గుర్తు తెలియని మహిళా శవం కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్ పీ వి.శ్రీనివాసులు ,కాటారం డీస్పీ శ్రీ బోనాల కిషన్ ఆదేశాల మేరకు మహాదేవ్ పూర్ సర్కిల్ పోలీస్ వారు అట్టి గుర్తు తెలియని మహిళా శవాన్ని మహాదేవపూర్ మండలం పరిధిలో మద్దులపల్లి గ్రామానికి చెందిన రేగుల సౌజన్య 25 గుర్తిచడం జరిగింది కేసు దర్యాప్తులో నిందితుడు A -1 రేగుల తిరుపతి మైదబాండ ,మంథని ముత్తారం ,పెద్దపల్లి అతడు మృతురాలును గత 7 సం ” క్రితం రెండవ వివాహం చేసుకొని అప్పటినుండి కాపురం చేస్తున్నాడు అయితే అతడు గత 4 సం ” క్రితం నుండి మృతురాలి స్నేహితురాలి ఐన A3 గణపతి @వెంకటేశ్వర @హరిత w/o తిరుపతి మున్నూరుకాపు r /o మహాదేవపూర్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడం తో ,మృతురాలు తన పిల్లలతో మద్దు పల్లిలో నివాసం ఉంటుంది .ఢాంతో A1 తిరుపతి మృతురాలు మద్దులపల్లి కి చెందిన వేరే వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకున్నదన అనుమనంతో పథకం ప్రకారం A2 ఎర్రం సురేష్ s /o చెంద్రయ్య 28 ,ముదిరాజ్ r /o మైధాబండ ,మంథాని ముత్తారం A3 వేంకటేశ్వర తో కలసి ముందస్తు పథకంలో భాగంగా కారు తాడుని ఏర్పాటు చేసుకొని తేదీ 05 -12 2021 రోజున మేడిపల్లి శివారు అడివిలో కారు లో మృతురాలితో శృంగారం చేసే నెపం తో ఆమెని వివస్త్రను చేసినట్లయితే చంపే క్రమం లో పారిపోదు అని ఉద్దేశం తో ఆమెని వివస్త్రను చేసి మృతురాలి మెడకు తాడు బిగించి చంపి శవాన్ని అదే కార్ లో తీసుకొని మొదట పెట్రోల్ పోసి శవాన్ని కాల్చేయాలి అని సహాయంతో పెట్రోల్ మహాదేవపూర్ పెట్రోల్ పెట్రోల్ పంప్ నుండి పెట్రోల్ తెప్పించుకొని చివరకు నీటిలో పడవేస్తే అనుమానం రాదు అని అదే రాత్రి అన్నారం గ్రావిటీ కెనాల్ లో వేసినట్లు తరువాత మృతురాలి బట్టలు చెప్పులు బట్టుపల్లి మంథాని శివారులో కాల్చి పారిపోయినట్లు నేరం ఒప్పుకోవడం జరిగింది .మృతురాలి కి ఒక పాప ,బాబు సంతానం .ఈరోజు తేదీ 16 .12 .2021 న ఉదయం 6 ;30 గంటల సమయం లో నమ్మదగిన సమాచారం మేరకు CI మహాదేవపూర్ టి.కిరణ్ ,si మహాదేవపూర్ N .రాజ్ కుమార్ వారి సిబ్బంద్ధితో పటు నేరస్థులకు పెద్దంపేట గ్రామా శివారులో వెంబడించి అరెస్ట్ చేయడం జరిగింది నేరస్తులపై హత్యా ,నేరపూరిత కుట్ర ,సాక్షుల నాశనం ,scst సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది తదుపరి కేసు పరిశోధన కాటారం DSP బోనాల కిషన్ చేపట్టారు .ఇట్టి కార్యక్రమంలో భూపాలపల్లి Addl SP వి .శ్రీనివాసులు
కాటారం డీఎస్పీ శ్రీ బోనాల కిషన్ పాల్గొన్న చాకచక్యంగా నేరస్తులను అరెస్టు చేసిన మహదేవ్పూర్ సర్కిల్ పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.