ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ప్రారంభించిన జడ్పీచైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని గట్టుతుమ్మెన్ దగ్గర తెలకపల్లి ఎంపిటిసి లక్ష్మమ్మ గార్ల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ప్రారంభించిన జడ్పీచైర్పర్సన్పెద్దపల్లిపద్మావతిబంగారయ్య జిల్లా గ్రంధాలయ చైర్మన్ హనుమంతరావు తెలకపల్లి ఎంపీపీ కోమ్ము మధు, మండల ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.