మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసిన ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా న్యూస్ ; మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ వారి నివాసంలో ఎమ్మెల్సీ శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి కలవటం జరిగింది. 2వ సారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రకాష్, L. రమణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.