కృష్ణయ్య కుటుంబానికి ఆర్ధిక సాయం

ఊరుకొండ మండల కేంద్రంలో కుమ్మరి కృష్ణయ్య అనే వ్యక్తి 24-11-2021 నాడు మరణించడం జరిగింది. ఈ విషయం మండల Mpp- రాధా జంగయ్య గారు గౌరవ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్లగా మృతుని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ తన ద్వారా 5000/- మరియు నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ చైర్మన్ తెరాస రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి 5000/- ఆర్థిక సహాయాన్ని మొత్తం 10,000 రూపాయలు. ఎంపీపీ – రాధా జంగయ్య మండల తెరాస అధ్యక్షుడు గిరి నాయక్. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కొమ్ము రాజయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మన పల్లి సర్పంచ్. సుదర్శన్. మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్. తెరాస నాయకులు బచ్చలికూర రమేష్.శ్రీ ఆంజనేయస్వామి టెంపుల్ ధర్మకర్త రాచకొండ గోపి. కొమ్ము శ్రీను. మాజీ సర్పంచ్ మేకల శ్రీనివాసులు. పులిజ్వల చంద్రకాంత్. మండేళ్ల శ్రీశైలం. బండి మల్లేష్. కంఠం సందీప్ వార్డ్ నెంబర్ లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.. ఊరుకొండ మండల ప్రజా నేత్ర రిపోర్టర్ వెంకటేష్

Leave A Reply

Your email address will not be published.