హజ్రత్ ఖాజా సయ్యద్ యూసుఫ్ ఉద్దీన్ చిస్థి మిర్జా ఉరుసు ఉత్సవాలు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంఊరుకొండ గేటు దగ్గర హజ్రత్ ఖాజా సయ్యద్ యూసుఫ్ ఉద్దీన్ చిస్థి మిర్జా ఉరుసు సందర్భంగా జడ్చర్ల శాసనసభ్యులు ఊరుకొండ మండల ప్రదాత ముఖ్యఅతిథిగా పాల్గొనరు మాజీ మంత్రివర్యులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి జడ్పిటిసి వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ విచ్చేసి ప్రార్థనలు స్వీకరించారు అదేవిధంగా దర్గా దగ్గర ఏర్పాటుచేసిన భోజన కార్యక్రమంలో జనం ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మ్యకల శ్రీనివాసులు మాజీ సర్పంచ్ . టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.