సామినేని(మాదాల)వెంకయ్య కుటుంభానికి ఆర్ధిక సాయం

ముదిగొండ మండలం, చిరుమర్రి గ్రామానికి చెందిన సామినేని(మాదాల)వెంకయ్య గారి కుమారుడు సామినేని శేషయ్య గారు ఎడవల్లి బాబు కుమారుడు ఎడవల్లి సైదులుకు కిడ్నీలు చెడిపోయి నందున చికిత్స నిమిత్తం ఈరోజు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిరుమర్రి టిఆర్ఎస్ పార్టీ గ్రామ కార్యదర్శి సామినేని నాగేశ్వరరావుగారు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓరుగంటి నాగేశ్వరరావు గారు, ఉప సర్పంచ్ ఇనుకొండ రమేష్ గారు‌‌, డీలర్ రామారావు గారు, వినుకొండ పెద్ద వెలగొండ గారు,
ముదిగొండ మండల సోషల్ మీడియా అధ్యక్షులు దారా రాము పాల్గొన్నారు,ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ రిపొర్టర్ ఆర్ పి రమేష్

Leave A Reply

Your email address will not be published.