వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు కార్మిక నాయకుడు ఆనంద్ కుమార్

అచ్చంపేటలో జరిగిన వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు కార్మిక నాయకుడు ఆనంద్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం రాచూర్ గ్రామానికి చెందిన బృంగి ఆనంద్ కుమార్ యువసేన సభ్యులు శివ కుమార్ అక్క వివాహం సందర్భంగా అచ్చంపేటలో జరిగిన వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు ఆనంద్ కుమార్ మరియు జిల్లెల్ల మాజీ సర్పంచ్ రాములు,యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.