వివాహా వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ద్యాప నిఖిల్

ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన మారయ్య,అంజమ్మ ల కూతురు వివాహానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు,జన నేత,పేదల పెన్నిధి టైగర్ ద్యాప నిఖిలన్న 10116/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ నగదును రేవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జంగయ్య గారు నవ దంపతులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జగదీష్, ఈశ్వరయ్య, శివ,మధు,గోరెంక నరసింహ, జంగయ్య, సహదేవ్, వెంకటయ్య, చెన్నయ్య మరియు DNR యువసేన సభ్యులు శ్రీకాంత్, మహేష్, శివ, కుమార్, రమేష్,కృష్ణ,అంజి,శివుడు,మహేష్,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.ఊర్కొండ మండలంలో DNR యువసేన ద్వారా యుద్ధ ప్రాతిపదికన విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న ద్యాప నిఖిలన్నకు రేవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జంగయ్య గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జై నిఖిలన్న…జై కాంగ్రెస్. ఊర్కొండ మండల ప్రజానేత్ర రిపోర్టర్ వెంకటేష్

Leave A Reply

Your email address will not be published.