వాన నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పెంపుదల

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఊరుకొండ మండల కేంద్రం రైతు వేదికలో ఎంపీపీ రాధా జంగయ్య అధ్యక్షతన జరిగిన వాన నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పెంపుదల గురించి రైతు అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ హాజరయ్యి జల శక్తి అభియాన్ సంబంధిత పోస్టర్ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీ రాధా జంగయ్య కలెక్టర్ ని సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.