వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ముందు ధర్నా

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రైతులు పండించిన వరి ధాన్యం మొత్తము కొనాలి అని ప్రభుత్వ వైఖరికి నిరసనగా కొమురం భీం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్* గారు

భారతీయ జనతా పార్టీ కొమరం భీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా కిసాన్ మోర్చా ఆద్వర్యం లో ధర్నా నిర్వహించారు ఈ కార్యమనికి ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షులు JB. పౌడెల్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ Dr. కొత్తపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయాలని వర్షాకాలం పండించిన పంటకోసం భారతీయ జనతా పార్టీ నిలాదీస్తుంటే. రబి పంట కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి KCR మాట్లాడటం అవసరం లేని విషయం గా గుర్తుంచుకోవాలి అన్నారు. ముందు రాష్ట్ర ప్రభుత్వనికి FCI తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఉన్న 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సేర్ల మురళిధర్,జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ,అసిఫాబాద్ అసెంబ్లీ కన్వెనర్ సొల్లు లక్ష్మీ,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మెరా ఆత్మరామ్ నాయక్,అసిఫాబాద్ మండల అధ్యక్షుడు శ్రావణ్ గౌడ్,యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు యేలాగతి సూచిత్, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొమరం వందన,జిల్లా మీడియా సెల్ కన్వీనర్ సప్త శ్రీనివాస్,కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్,రెబ్బెన మండల అధ్యక్షుడు గోలెం తిరుపతి,వాంకిడి మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పెందురీ మారుతి,అసిఫాబాద్ పట్టణ అధ్యక్షుడు సతీష్ గౌడ్,
మరియు వివిధ మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.రైతులు పండించిన వరి ధాన్యం మొత్తము కొనాలి అని ప్రభుత్వ వైఖరికి నిరసనగా కొమురం భీం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్* గారు

భారతీయ జనతా పార్టీ కొమరం భీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా కిసాన్ మోర్చా ఆద్వర్యం లో ధర్నా నిర్వహించారు ఈ కార్యమనికి ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షులు JB. పౌడెల్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ Dr. కొత్తపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయాలని వర్షాకాలం పండించిన పంటకోసం భారతీయ జనతా పార్టీ నిలాదీస్తుంటే. రబి పంట కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి KCR మాట్లాడటం అవసరం లేని విషయం గా గుర్తుంచుకోవాలి అన్నారు. ముందు రాష్ట్ర ప్రభుత్వనికి FCI తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఉన్న 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సేర్ల మురళిధర్,జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ,అసిఫాబాద్ అసెంబ్లీ కన్వెనర్ సొల్లు లక్ష్మీ,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మెరా ఆత్మరామ్ నాయక్,అసిఫాబాద్ మండల అధ్యక్షుడు శ్రావణ్ గౌడ్,యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు యేలాగతి సూచిత్, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొమరం వందన,జిల్లా మీడియా సెల్ కన్వీనర్ సప్త శ్రీనివాస్,కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్,రెబ్బెన మండల అధ్యక్షుడు గోలెం తిరుపతి,వాంకిడి మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పెందురీ మారుతి,అసిఫాబాద్ పట్టణ అధ్యక్షుడు సతీష్ గౌడ్,
మరియు వివిధ మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.