రైతులు ఆందోళన పడవద్దు ఆర్థిక.ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హామీ

రైతులు ఆందోళన పడవద్దు ఆర్థిక.ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హామీ: వానాకాలం పంటలను కొంటాం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు రామునిపట్ల గ్రామాలలో ఐకేపి సెంటర్ లను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతి ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు రైతులకు శాపంగా మారిన నల్ల చట్టాల విజయం రైతుల సంవత్సరాంత కాల పోరాట ఫలితమేనల్ల చట్టాల రద్దు అని ఆయన అన్నారు నల్ల చట్టాలు అమలు అయితే వ్యవసాయం అంతా కార్పొరేట్ పాలయ్యేది అన్నారు తెలంగాణ ప్రభుత్వం వడ్లు కొంటుందని వడ్లు కొనడానికి గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు ఐకేపీ సెంటర్లు సందర్శించి ఆయన రైతులతో మాట్లాడారు అన్నదాతలకు ఇచ్చిన మాట ప్రకారం కేంద్రం వడ్లు కొనకపోయిన రాష్టం వడ్లు కొంటుందని అయన అన్నారు ఇట్టి కార్యక్రమం లో ఎంపిపి కూర మాణిక్య రెడ్డి AMC చైర్మన్ కాముని శ్రీనివాస్. సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కాముని ఉమేష్ చంద్ర. ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్ ఆయా గ్రామాల సర్పంచులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిన్నకోడూరు మండలం

Leave A Reply

Your email address will not be published.