రాష్ట్రోపాధ్యాయ సంఘం (యస్ టి యు) ప్యాపిలి మండల నూతన కార్యవర్గం ఎన్నిక

ప్యాపిలి నవంబర్ 28 (ప్రజా నేత్ర న్యూస్) : యస్ టి యు రాష్ట్ర సహధ్యక్షులు తిమ్మన్న మరియు యస్ టి యు రాష్ట్ర పూర్వ అధ్యక్షులు షణ్ముర్తి లు ముఖ్య అతిథులుగా హాజరైన ప్యాపిలి మండల కౌన్సిల్ సమావేశంలోరాబోయే రెండు సంవత్సరాల కాలానికి గానూ రాష్ట్రోపాధ్యాయ సంఘం యస్ టి యు ప్యాపిలి మండల అధ్యక్షులు గా చంద్రమౌళి మరియు ప్రధాన కార్యదర్శిగా చిన్నపరెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. ఎన్నిక ల పరిశీలకులుగా యస్ టి యు జిల్లా సహధ్యక్షులు శ్రీనివాసులు మరియు యస్ టి యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి వి రమణ లు వ్యవహరించారు. ఆర్థిక కార్యదర్శి గా హాజిమస్థాన్ వలి, గౌరవాధ్యక్షులు గా సురేష్ బాబు,మహబూబ్ బాషా, లు సహధ్యక్షులు గా వెంకటేష్,దేవేంద్ర రెడ్డి,రామంజనేయులు ,ఉపాధ్యక్షులు గా ఇక్బాల్ హుసేన్,వెంకటేశ్వర్లు,పక్కిరయ్య,సుదర్సన్ రెడ్డి అదనపు ప్రధాన కార్యదర్శి గా ఇందిరమ్మ , సోసియల్ మీడియా కన్వీనర్ గా మనోహర్,ఉపాధ్యాయ వాణి కన్వీనర్ గా శివ,సి పి యస్ కమిటీ కన్వీనర్ గా మధు ,జిల్లా కౌన్సిలర్లు గా వెంకట్ నాయక్,టి వి రమేష్,జైపాల్,సుభాష్,శంకర్, ఆర్థిక కమిటీ మెంబర్ గా చంద్ర శేఖర్ నాయక్,లక్ష్మణ్ నాయక్,సునీల్,అద్వైజరీ కమిటీ మెంబర్ గా రవీంద్ర నాయక్ లతో పాటు 9 మంది మండల కార్యదర్శి లు,8 మంది మహిళ కార్యదర్శి లు, 9 మంది సి పి యస్ కమిటీ మెంబర్లు ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో యస్ టి యు ప్యాపిలి మండల గత కార్యవర్గంలో ఉండి యస్ టి యు సంఘానికి విశిష్ట సేవలు అందించి బదిలీ పై ఇతర మండలానికి వెళ్లిన 7 మంది యస్ టి యు కార్యవర్గ సభ్యులకు సీనియర్ నాయకులు సమక్షంలో శాలువా ,పూలమాల మరియు జ్ఞాపిక లతో ఘనంగా సత్కరించారు.
ఎన్నిక కాబడిన నూతన కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయులకు సేవలు అందిస్తూ ,విద్యా రంగ అభివృద్ధి కి మరియు యస్ టి యు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక కమిటీ మెంబెర్ నాగరాజు, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ అజాం బేగ్, రాష్ట్ర మైనారిటీ కమిటీ సభ్యులు మౌలాలి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణ,జిల్లా ఉపాధ్యక్షులు ఇక్బాల్, శ్రీనివాసులు,రాంప్రసాద్ ,విశ్వనాథ్ ,రంగనాథ్ భాస్కర్ మధు, హుసేన్ మియా, జగన్నాథ్ రెడ్డి ,చంద్రబాబు,ఓబులేసు,శ్రీనివాసులు జీవిత,గౌరిబాయ్, ఇందిరమ్మ, అశ్విని, లతో పాటు దాదాపు 50 మంది యస్ టి యు నాయకులు హాజరు కావడం జరిగింది.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.