మానవత్వం చాటుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మానవత్వం చాటుకున్న గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే పాఠశాల దగ్గర బెల్లంపల్లి – మంచిర్యాల ప్రధాన రహదారి పైన కాగజ్ నగర్ కి చెందిన వ్యక్తులకు ఆక్సిడెంట్ జరుగగా అటు వైపు వెళ్తున్న గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ఘటన స్థలం దగ్గర ఆగి తక్షణమే స్పందించి వారిని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు …ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.