మసాయిపేట్ క్లస్టర్ నందు మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో సమావేశం

మసాయిపేట్ మండలంలో ని మసాయిపేట్ క్లస్టర్ నందు మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో యసంగిలో పంటల మర్పిడి గురించి సమవేశం నిర్వహించటం జరిగింది .ఈ సమావేశంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తరవి కుమార్ గారు ,సహాయ వ్యవసాయ సంచాలకులు బాబు నాయక్ గారు ,మండల వ్యవసాయ అధికారి రాజశేకర్ గారు మాట్లడుతూ యసంగిలో పంట మర్పిడి చెయ్యడం వలన భూసారం పెరుగుతుందని ,తెగుళ్లు ,చీడపీడలు నివారించవచ్చున్నాని చెప్పడం జరిగింది .ప్రత్యామ్నాయ పంటలయినటువంటి వేరుశనగ ,కంది ,ప్రొద్దుతిరుగుడు ,ఆముదం ,నువ్వుల ,కూరగాయల సాగు గురించి ,జనుము , జీలుగ సాగు గురించి చెప్పడం జరిగిందిఈ కార్యక్రమంలో కేవీకే రవి కుమార్ గారు ,ada బాబు నాయక గారు ,ao రాజశేకర్ గారు , వ్యవసాయ విస్తరణాధికారి రజిత ,రేవతి ,మండల కో ఆర్డినేటర్ వేణుగోపాలరెడ్డి గారు ,మసాయిపేట్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి గారు ,మసాయిపేట్ ఎంపీటీసీ కృష్ణ రెడ్డి గారు ,మసాయిపేట్ సొసైటీ డైరెక్టర్ నర్సింలు గారు , స్టేషన్ మసాయిపేట్ సర్పంచి నర్సింలు గారు ,ఎంపిటీసీ నవనీత శ్రీనివాస్ గారు , రామంతాపూర్ తండా సర్పంచి ఫకీరు గారు ,ఎంపిటీసీ సోని శ్రీనివాస గారు ,బొమ్మరం సర్పంచి శంకర్ గారు ,హకీమ్పేట్ సర్పంచి విట్టల్ గారు ,వర్డ్ మెంబెర్స్ ,మరియు రైతుల పాల్గొన్నారు .

రిపోర్టర్ విజయ్ కుమార్ ప్రజానేత న్యూస్ రిపోర్టర్ మాసాయిపేట్

Leave A Reply

Your email address will not be published.