మధుమేహ వ్యాధి పట్ల అవగాహన కల్పించి లయన్ డా.కొత్తపల్లి శ్రీనివాస్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ పట్టణంలో మధుమేహ వ్యాధి మన చేతిలోనే ఉంది ఆ వ్యాధిని నిర్ములించడానికి ఆ వ్యాధి పట్ల అవగాహన కల్పించి లయన్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ ఆఫ్ కాగజ్ నగర్ – కొత్తపేట వారి ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భముగా కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో కాగజ్ నగర్ పట్టణ సర్ధార్ బస్తీలో ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ మరియు అవగాహన శిబిరము నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న Ln. డా. కొత్తపల్లి శ్రీనివాస్ mjf ప్రోగ్రాం చైర్పర్సన్ ,Ln. డా.కొత్తపల్లి అనిత mifగార్లు. సుమారు 108 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించి వ్యాధి పట్ల అవగహన కల్పించారు అదేవిధంగా ప్రతి 3డు నెలల ఒక్కసారి క్యాంపు నిర్వహిస్తామని,కిమ్స్ హాస్పిటల్ నందు ఉచితంగా పరీక్షలు నిర్వహిచడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు Ln. మాచర్ల శ్రీనివాస్,కార్యదర్శి Ln. పాలెపు నగేష్ , కోశాధికారి Ln. పునీత్ గోహిల్, రాణి, క్రిష్ణస్వామి, మల్లేష్, జగన్,రఘు,గోపి కృష్ణ,రజిత,బలమని, కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.