మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ఆహ్వానించిన అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.యం.అబ్రహం

నెల ’18 వ తేదీన అయిజ మండలం,ఉత్తనూరు గ్రామంలో జరిగే 5’వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ (బాలుర మరియు బాలికల) కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరై ప్రారంభించాలని హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర ప్రోహిబిషన్ మరియు ఎక్సైజు,క్రీడా మరియు యువజన సర్వీసులు,టూరిజం మరియు,సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రివర్యులు శ్రీ.శ్రీనివాస్ గౌడ్, గారిని కలిసి ఆహ్వానించిన అలంపూర్ శాసనసభ్యులు శ్రీ.డాక్టర్ వి.యం.అబ్రహం గారు, ఉత్తనూరు ధన్వంతర వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్,TRS రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ.పులకుర్తి తిరుమల్ రెడ్డి,అలంపూర్ యువజన నాయకులు,యువనేత శ్రీ.డాక్టర్ వి.యం.అజయ్, తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి *నార్మన్ ఐజాక్,లతో పాటు అయిజ మండల TRS పార్టీ అద్యక్షులు తూముకుంట రఘునాథ్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ సంకపురం రాముడు,సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుడిదొడ్డి సర్పంచు హనుమంత్ రెడ్డి,మేడికొండ సర్పంచ్ *తిప్పరెడ్డి,కౌన్సిలర్ CM సురేష్, టోర్నమెంట్ కార్యదర్శి *నీలిమ,నరేష్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.