భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో…నిరుద్యోగ మిలియన్ మార్చ్

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో…నిరుద్యోగ మిలియన్ మార్చ్”నాడు ఉద్యమం కోసం ఆత్మబలిదానాలు, ఆత్మహత్యలు నేడు ఉద్యోగాల కోసం ఆత్మ హత్యలా?

గద్వాల పట్టణం లోని జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో నిరుద్యోగుల మిలినియన్ మార్చ్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది..బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ ఆదేనుసారం ఈ నెల 16వ తేదీన జరిగే నిరుద్యోగుల మిగిలిన మార్చ్ లక్షలాదిగా నిరుద్యోగ యువత తరలి రావాలని మోసపూరిత వాగ్దానాలను ఎండగట్టలని ఈ కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ పాలన వల్ల ఉద్యోగాలు రాక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నోటిఫికేషన్లు జారీకోసమై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తల పెట్టిన నిరుద్యోగ మిలియన్ మార్చ్ భారీ ఎత్తున రావాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో లో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవి ఎక్బోటే, జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి,రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి నాగేందర్ యాదవ్,రాష్ట్ర బిజెవైఎం కార్యదర్శి నెమలి కంటి అంజి,పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు,బిజెవైఎం ప్రధాన కార్యదర్శి గోశాయి హరి తదితరులు ఉన్నారు..జోగులంబాగద్వాల్ జిల్లా బండి కిరణ్ కుమార్ జిల్లా స్టాపర్ 9154592379

Leave A Reply

Your email address will not be published.