బిజెపి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ

బిజెపి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ, మహాధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీ కర్నాటి వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేందర్ వనమా రాఘవ వెంట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కోత్వల శ్రీనివాసరావు, ఎంపిపి బాదావత్ శాంతి, భూక్యా విజయలక్ష్మి, భూక్యా సోన, మడవి సరస్వతి, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు,జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, కంపల్లి కనకేష్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, నాయకులు కాసుల వెంకట్, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు అనుదీప్, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.

సుజాతనగర్ మండల రిపోర్టర్ గణేష్

Leave A Reply

Your email address will not be published.