బర్కత్పల్లి గ్రామ దేవలయం ప్రారంభోత్సవ పూజ కార్యక్రమం లో పాల్గొన్న జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్

నాగర్ కర్నూల్ జిల్లా న్యూస్ ; జడ్పి నిధుల నుండి జూపల్లి గ్రామానికి , జూపల్లి నుండి వంగూర్ కు వెళ్ళే దారి మరమ్మతులకు 2 లక్షల ప్రొసీడింగ్ అందించిన జడ్పి వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ కార్యక్రమంలో ఎంఎంపి విజేందర్ గౌడ్,నాయకులు బాలేమియా,వెంకటయ్య యాదవ్,గజ్జె యాదయ్య గౌడ్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సిరాజ్ ,నాయకులు రాంచేంద్రి,తిరుపతియ్య,జంగయ్య,వెంకటయ్య, దేవేందర్ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.