ఫ్యూజ్విక మొదటి పుట్టినరోజు వేడుకలు

కిష్టాపురంలోని ముదిగొండ మండలం కాంగ్రెస్ పార్టీ మూడో జోన్ ఇన్చార్జి నాయకులు మల్లెల అజయ్-స్వప్న గార్ల ముద్దుల తనయ ఫ్యూజ్విక మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని దీవించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ గారు,మాజీ శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు గారు,పాలేరు నియోజకవర్గ నాయకులు రాయల నాగేశ్వరావు గారు,ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు గారు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు,ఖమ్మం నగర అధ్యక్షులు MDజావిద్ గారు,OBC ఉపాధ్యక్షులు గజ్జిలి వెంకన్న గారు,జిల్లా నాయకులు అయినాల నరసింహారావు గారు,మైనార్టీ ప్రధాన కార్యదర్శి MD అజ్గర్ గారు, మండల ఉపాధ్యక్షులు తాటికొండ రమేష్ గారు,సామినేని శంభయ్యా గారు,మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు పసుపులేటి దేవేందర్ గారు,పందిరి అంజయ్య గారు,మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు పల్లపాటి కృష్ణ గారు,ST సెల్ అధ్యక్షులు భూక్య ధర్మ నాయక్ గారు, మండల సేవాదళ్ అధ్యక్షులు బిచ్చాల బిక్షం గారు,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు EX ZPTC బుల్లెట్ బాబు గారు, ఇలవల పుల్లారెడ్డి గారు,EX MPTC కందిమల్ల వీరబాబు గారు,మందడపు ఉపేందర్ గారు,INTUC అధ్యక్షులు ఉసికల రమేష్ గారు,మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి చిలకల రామకృష్ణ గారు,EX MPTC వడ్డె శ్రీనివాసరావు గారు,వనం వారి కిష్టాపురం MPTC సరస్వతి గారు,ముత్తారం సర్పంచ్ తాళ్ల నాగయ్య గారు, న్యూ లక్ష్మీపురం గ్రామ నాయకులు పురుషోత్తం గారు,వల్లభి గ్రామ శాఖ అధ్యక్షుడు ఏలూరి భాస్కర్ గారు,సొసైటీ డైరెక్టర్ ఏలూరి వెంకటేశ్వర్ రావు గారు, ఉన్నవి గ్రామ యువజన నాయకులు రాఘవ గారు, మహిళా నాయకులు అయినాల గీతా గారు,సువర్ణపురం గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకూరి రామయ్య గారు,సువర్ణపురం యువజన నాయకులు జట్టి వినోద్ గారు,మల్లారం గ్రామ శాఖ అధ్యక్షుడు కోలేటి రవి గారు,వనం వారి కిష్టాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు పొదిల తిరపయ్య గారు, గ్రామ SC సెల్ నాయకులు పనితి పాపారావు గారు,స్థానిక గ్రామ నాయకులు పాల్గొన్నారు.ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ

Leave A Reply

Your email address will not be published.