పాతకోట అంజి రెడ్డి కుమారుని పూజాకార్యక్రమం

పాతకోట అంజి రెడ్డి కుమారుని పూజాకార్యక్రమం

ఎర్రగొండపాలెం నియోజకవర్గం,, పుల్లలచెరువు, చాపల మడుగు పంచాయతీ :చెన్నంపల్లి గ్రామము వాస్తవ్యుడు టిడిపి యువ నాయకులు పాతకోట అంజి రెడ్డి w/o చంద్రకళ కుమారుని పూజా కార్యక్రమం ఈరోజు కడప జిల్లాలో అక్క దేవత స్వామి సన్నిధిలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు తెలుగు కార్యదర్శి కాకర్ల కోటయ్య, పుల్లలచెరువు మండలం మాజీ అధ్యక్షులు శనగ నారాయణరెడ్డి, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పాతకోట రామి రెడ్డి జన్మభూమి కమిటీ సభ్యులు ఆవుల వెంకటేశ్వర రెడ్డి, చాపల మడుగు పంచాయతీ టిడిపి అధ్యక్షులు చిలకల వెంకటేశ్వర రెడ్డి టిడిపి నాయకులు పాతకోట ఆంజనేయులు, బైరెడ్డి మస్తాన్ రెడ్డి, నారు వెంకట కోటి రెడ్డి, దేశి రెడ్డి గాలి రెడ్డి, టీడీపీ కార్యకర్తలు నారు ఎల్లారెడ్డి బైరెడ్డి గాలి రెడ్డి బోగోలు శ్రీనివాసరెడ్డి దేశిరెడ్డి యాంగల్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.