పాఠశాలలో ఫ్లోరోసిస్ సర్వే

ప్యాపిలి అక్టోబర్ 5 :ప్రజా నేత్ర  న్యూస్ : ప్రభుత్వ, డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ ఆదేశాల అదేశాలమేరకు ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 14 పాఠశాలలో ఫ్లోరోసిస్ సర్వే నిర్వహించారు. ఆరోగ్య విద్యా బోధకుడు ఎల్. రాఘవేంద్ర గౌడ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విజయ కుమారి పర్యవేక్షకులు గంగాదేవి ప్యాపిలి లోని ఎం పీ పీ మైన్ పాఠశాల లో 58 మంది 3,4,5 వ తరగతి విద్యార్థులు లకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఆన్ లైన్ లో అప్లోడ్ చేసినారు.8 మంది విద్యార్థులను సస్పెక్ట్ చేసి యూరిన్ ను కల్చర్కు పంపినారు. అనంతరం అదేవిధంగా 20 ఇంళ్ళ ను సర్వే చేసి వారు త్రాగే నీటిని కూడా ఫ్లోరిన్ కల్చర్ కోసం కర్నూల్ కు పంపామని వారు తెలిపారు. ఆరోగ్య కార్య కర్త కేసమ్మా, రోజా , ఆశా కార్య కర్త లు పాల్గొన్నారు.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.