నూతన వధూవరులను ఆశీర్వదించిన ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు

ముదిగొండ,, గంధసిరి గ్రామంలో ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మట్టా రవీందర్ రెడ్డి గారి మావయ్య గారు గ్రామ నాయకులు వాచేపల్లి రవీందర్ రెడ్డి-పద్మావతి(2వ,వార్డు మెంబెర్) గార్ల కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు గారు,
జిల్లా నాయకులు అయినాల నరసింహరావు గారు, జిల్లా మైనార్టీప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజ్గర్ గారు,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తాటికొండ రమేష్ గారు, సామినేని శంభయ్యా గారు, ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిలు పసుపులేటి దేవేంద్ర గారు, సిమ్మసర్తి ఎల్లయ్య గారు,మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పల్లపాటి కృష్ణ గారు, మండల కాంగ్రెస్ ST సెల్ అధ్యక్షులు భూక్య ధర్మ నాయక్ గారు,మండల సీనియర్ నాయకులు EX ZPTC బుల్లెట్ బాబు,మండల కాంగ్రెస్ INTUC అధ్యక్షులు ఉసికల రమేష్ గారు గారు,వెంకటాపురం గ్రామ నాయకులు బుచ్చి రామయ్య గారు,న్యూ లక్ష్మీపురం గ్రామ నాయకులు పురుషోత్తం గారు,మండల కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధి చిలక రామకృష్ణ గారు,గంధసిరి గ్రామ శాఖ అధ్యక్షులు మట్టా సీతారామ రెడ్డి గారు,స్థానిక నాయకులు మరియు గ్రామ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు,ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ

Leave A Reply

Your email address will not be published.