తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు అండగా ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్

రాష్ట్ర రైతాంగానికి అండగా టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని మరోసారి రుజువు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రైతు మహా ధర్నా కార్యక్రమం లో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్మపురి నియోజకవర్గంలో పటేల్ చౌరస్తాలో రైతు మహా ధర్నా కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు సర్పంచులు మరియు కొన్ని గ్రామ సర్పంచులు sankhyana పెళ్లి సర్పంచ్ ముల్కల గంగారం కొత్తపేట సర్పంచ్ దా వుల లక్ష్మణ్. చే గ్యమ్ సర్పంచ్ రామిళ్ళ సునీల్ .తాళ్ల కొత్తపేట సర్పంచ్ ధ్యాన పెళ్లి ఎల్లయ్య. ఉండే డా సర్పంచ్ సుధ గోని లావణ్య శ్రీనివాస్. ముంజంపల్లి సర్పంచ్ పల్లె అశోక్ .మారేడుపల్లి సర్పంచ్ గంధం లక్ష్మీనారాయణ మరి కొన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.