టీడీపీ చేయిస్తున్న పాద యాత్రకు న్యాయస్థానం టూ దేవస్థానం

టీడీపీ చేయిస్తున్న పాద యాత్రకు న్యాయస్థానం టూ దేవస్థానం అని ఈ యాత్రకు అన్యాయం టూ అన్యాయం అనో దౌరజన్యం పేరుపెట్టారు. దౌర్జన్యం అనో… మోసం టూ మోసం అనో పేరు పెడితే బాగుండేది… – ఈ పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ప్లే… అన్నీ చంద్రబాబే. అమరావతిలో భూములకు బినామీ చంద్రబాబే. ఈ ఉద్యమానికి బినామీ కూడా చంద్రబాబే.గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కడ చూసినా ఈ టీడీపీ యాత్రలో ఉన్నది టీడీపీ నాయకులు, శ్రేణులు. కానీ ఈ యాత్ర చేయిస్తున్నది నేను అని చెప్పుకునే ధైర్యం కూడా చంద్రబాబుకు లేకపోయింది.అమరావతిలో కొన్ని వేల ఎకరాల భూములు కొన్నా చంద్రబాబు అండ్ కో పార్టీ మూడు రాజధానులు కు వ్యతిరేకంగా తమ భూములను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పాదయాత్ర చంద్రబాబు వెనకుండి నడిపించడం, అభివృద్ధిని అడ్డుకోవడం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని వెల్దుర్తి సొసైటీ కార్యాలయం లో పత్రిక సమావేశంలో పాల్గొన్న పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ గారు మండల కన్వీనర్ రవి రెడ్డి, వెల్దుర్తి వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ సర్పరాజపురం వెంకటేశ్వర రెడ్డి, మల్లేపల్లి అనంత రెడ్డి రామల్లకోట రాధాకృష్ణ రెడ్డి,బొమ్మిరెడ్డి పల్లి మధుసూధన్ రెడ్డి, సూర్య నారాయణ, ఆల్లుగుండు శ్రీరామ్ రెడ్డి, బింగిదొడ్డి జగన్ మోహన్ రెడ్డి, చెర్లకొత్తూరు సీతారామయ్య,శేఖర్, వెల్దుర్తి పట్టణ ప్రెసిడెంట్ వెంకట నాయుడు మరియు వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..ఎస్ హుస్సేన్ మియా. క్రిష్ణగిరి మండలం

Leave A Reply

Your email address will not be published.