జోగులాంబ గద్వాల జిల్లా డిసిసి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్

జోగులాంబ గద్వాల జిల్లాకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నరేందర్ రెడ్డి మరియు రమేష్ ముదిరాజ్ నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ జోగులాంబ గద్వాల జిల్లా డిసిసి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పటు చేయడం జరిగినది.
నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతుల ని ఆదుకో లేక ఒకరిమీద ఒకరు నిందలు వేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు అని అన్నారు. రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ రైతులకు మూడు నెలల చట్టాలు తెచ్చిన ఈ బిజెపి ప్రభుత్వానికి రైతుల ఉద్యమంతో బిజెపి తలవంచి ఈ చట్టాలను రైతులు రద్దు చేయించారు ఇది రైతుల విజయం ఇలాంటి చట్టాలని ప్రజలందరూ వ్యతిరేకించాలి ఈ నల్ల చట్టాల వ్యతిరేకం రైతులకి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది అని చెప్పారు పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు పండించిన వరి గింజ ని ప్రభుత్వమే కొనాలి ఇది రైతుల హక్కు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి సంవత్సరం రైతుల నుంచి వరి పంటను కాంగ్రెస్ పార్టీ కొనుక్కోవడం జరిగింది. రైతులకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి ప్రతి వరి గింజ ని కొనాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలోగద్వాల పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఇసాక్ , జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉమ దేవి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త గణేష్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు జమాల్ , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గారు, గద్వాల తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర సేవాదళ్ కార్యదర్శి శివ రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలెగ్జాండర్ ,ధరూర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మల్దకల్ మండలం జనరల్ సెక్రెటరీ మద్దెల బండ మురళి , సందీప్ ,మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కిరణ్ కుమార్ ప్రజా నేత్ర జిల్లా జిల్లా స్టాపర్

Leave A Reply

Your email address will not be published.