జిల్లానూతన ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జిగా బాధ్యతలు

జిల్లా నూతన ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన జగ్జీవన్ కుమార్ ను జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలుకుతున్న జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, వన్ టౌన్, టూ టౌన్ సిఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు, రూరల్ ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కోర్టు లైజన్ అధికారి వి. శ్రీనివాస్, తదితరులు, అనంతరం కొద్దిసేపు ఆయనతో పలు విషయాలపై చర్చించిన రంగనాధ్.

నల్గొండ జిల్లా : ప్రజా నేత్ర న్యూస్:- శేఖర్

Leave A Reply

Your email address will not be published.