జగనన్న గోరుముద్ద మధ్యాహ్నభోజన పథకం పర్శీలిన

చిలమత్తూరు మండలం లో రాజశ్రీ గౌరవ తహసీల్దార్ గారు, దేమాకేతేపల్లి పంచాయతీ గాడ్రాళ్లపల్లి గ్రామం లో ప్రాథమిక పాఠశాల నందు, జగనన్న గోరుముద్ద అనగా (మధ్యాహ్నభోజనపథకం ), పరిశీలించడం మైనది. సదరు కార్యక్రమం లో హోసింగ్ ఇంజనీర్, ఏపీఎం మేడం, పంచాయతీ కార్యదర్శి, మరియు రెవిన్యూ కార్యదర్శులు, మరియు అంగన్వాడీ టీచర్, &టీచర్, హనుమంత్, VOA, వాలంటీర్లు, పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.