ఘనంగా ఇందిరాగాంధీ 104వ జయంతి వేడుకలు
తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రేస్ పార్టీ తరుపున ఉక్కుమనిషి మొదటి మహిళా ప్రధాని ఇందరగాంధీ 104 వ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు బగువన్ రెడ్డి రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి మండల నాయకులు గుజ్జుల మహేష్ డోకూరి ప్రభాకర్ రెడ్డి డేవిడ్ మాజీ ఎంపీటీసీ రాములు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ కిసాన్ సెల్ మండల నాయకులు విష్ణు తాలూకా కాంగ్రెస్ కార్యదర్శి రవీందర్ యాదవ్ మాజీ ఉపసర్పంచ్ చెన్నకేశవులు నిర్ధవెల్లి తిరుపతి nsui నాయకులు నరేష్ పద్మాకర్ ఆరిఫ్ చెన్నయ్య గోస్కె శ్రీను నరేష్ శివ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.