గోతుల్లో అరటి మొక్కలు నాటుతూ వినూత్న రీతిలో నిరసన

కొమరాడ విజయనగరం జిల్లా కొమరాడ మండలం గోతుల్లో అరటి మొక్కలు నాటుతూ వినూత్న రీతిలో కోటిపాO బ్రిడ్జి వద్ద మరియు గుమడ కొమరాడ గ్రామాల మధ్య అంతరాష్ట్ర రహదారిపై నిరసన కార్యక్రమం శుక్రవారం చెయ్యడం జరిగింది రోడ్లు భవనాల శాఖ జిల్లా స్థాయి అధికారులు స్పందించరు డివిజన్ స్థాయి మండల స్థాయి అధికారులు కష్టపడి పనిచేసి తిరిగినప్పటికీ నిధుల్లేక చేతులెత్తే సినపరిస్థితి ఇలా అయితే అటు వాహనదారులకు ఇటు ప్రయాణికులకు భరొసా ఎలా కావున వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టి అటు వాహనదారులకు ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని కోరుతూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది పార్వతీపురం నుండి కొమరాడ మీదికి వెళ్ళే కూనేరు వరకూ మూడు రాష్ట్రాల అంత రాష్ట్ర రహదారి మార్గాన రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరుతుా అరటిమొక్కలు రోడ్డుపై ఉన్న గోతుల్లో నాటు తుా నిరసన తెలియజేసే సందర్భంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కొల్లిసాంబమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు రెడ్డి శివున్నాయుడు తెలుగుదేశం పార్టీ అరుకు యువజన సంఘం నాయకులు బొ౦గు భానుాజి డీవైఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్రావు జనసేన పార్టీ మండల నాయకులు సరాబొను రమేష్ తెలుగుదేశం పార్టీ మరియు రైతు సంఘం నాయకులు బత్తిలిశ్రీనివాస్ మాట్లాడుతూ
1933 సంవత్సరంలో నిర్మించిన కోటిపామ్ బ్రిడ్జి నేటికీ 98 సంవత్సరాలు దాటి న బ్రిడ్జిని అధికారులు పట్టించుకోకపోవడం చాలా అన్యాయమని కావున మరో సీతానగర ౦బ్రిడ్జి లాగా కాకుండా ఈ కోటిపామ్ బ్రిడ్జిపై అధికారులు దృష్టి పెట్టాలని అలాగే గడిచిన నాలుగు సంవత్సరాల కాలంగాపార్వతీపురం నుండి కూనేరు వెళ్లే మూడురాష్ట్రాల అంత రాష్ట్ర రహదారి మార్గాన పెద్ద పెద్ద గోతులు గా మారడంతో అనేకమంది ఈ గోతుల్లో వాహనదారులు పడిపోయి ప్రమాదాలు జరిగి చనిపోయే పరిస్థితి ఉందని ఇంకొంత మందికి కాళ్లు చేతులు విరిగి దివ్యాంగులు గా మారే పరిస్థితి ఉందని కావున ఇలాంటి సందర్భంలో వెంటనే అంత రాష్ట్ర రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరుతూ అనేక విధాలుగా సీపీఎం పార్టీ ఇతర పార్టీలతొ కలిసి నిరసన కార్యక్రమం చేసిన సందర్బంలో రోడ్లు భవనాలశాఖ అధికారులు స్పందించి ఇప్పటికే అనేకసార్లు వచ్చి గోతులు కప్పి మళ్లీ మరిచిపోవడంతో ఇప్పుడు పెద్దపెద్ద గోతులు మారే పరిస్థితి ఉందని ఈ గోతులు ముఖ్యంగా కొమరాడ మండలంలో గల అంత రాష్ట్ర రహదారి మార్గాన కోటిపాము బ్రిడ్జి వద్ద మరియు అర్థం ,,విక్రాంపురం,, సివిని,, కోటిపాం ,,గుమడ ,కొమరాడ, బంగారంపేట సొల పదం గ్రామాల మధ్య పెద్ద పెద్ద గుమ్ములు మారడంతో అటు వాహనదారులు ఇటుప్రయాణికులు ఈ రహదారి మార్గాన వెళ్లే సందర్భంలో ఇ బ్బంది పడే పరిస్థితిలో అనే క ప్రమాదాలు జరిగి ఇప్పటికే అనేకమంది చనిపోవడం తొ పాటు కాళ్లు చేతులు విరిగిపోయి దివ్యాంగులుగా ఏర్పడే పరిస్థితి లేక పోలేదనిఇలాంటి సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు టీవీల్లో ప్రకటించడం తప్ప నేటికీ పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులు ఎక్కడ జరిగే పరిస్థితి లేదని ఇలాంటి పరిస్థితుల్లో చూసి చూడనట్లుగా జిల్లాస్థాయి రోడ్లు భవనాలశాఖ అధికారులు తమ కార్యాలయాల్లో ఏసీ గదుల్లో ఉండటం తప్ప కిందిస్థాయి అధికారులు ఎంత కష్టపడి పనిచేసినప్పుడు కూడా పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులకు నిధులు లేక చేయలేని పరిస్థితి ఉందని
కావున వెంటనే పార్వతీపురం నుండి కుానెరు వెళ్లే అంతరాష్ట్ర రహదారి మార్గాన ఉన్న గుమ్ముల ను వెంటనే తో పూర్తి చెసి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలకు భవిష్యత్తులో భరోసా కల్పించే విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినూత్న రీతిలో గుమ్ముల ల్లో అరటి మొక్కలు నాటు తుస నిరసన కార్యక్రమం చేస్తున్నామని కావున ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి గత మూడు సంవత్సరాలుగా చెప్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 కోట్ల 50లక్షల రూపాయలు టెండర్లు తో నిమిత్తం లేకుండా వెంటనే విడుదల చేసే విధంగా స అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతు పనులు పూర్తి స్థాయిలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే ఇంకా పెద్దయెత్తున రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తామని నాయకులు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.