గుర్రంపల్లి దశరథం కుటుంభానికి ఆర్ధిక సాయం

ఊర్కొండ మండలంలోని రామ్ రెడ్డి పల్లి గ్రామంలో 27-11-2016 నాడు గుర్రంపల్లి దశరథం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విషయం మండల MPP-రాధ జంగయ్య గారుbగౌరవ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్లగ మృతుని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ తన ద్వారా 5000/- మరియు నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ చైర్మన్ తెరాస రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి గారు 5000/-ఎంపిటిసి కలిమిచర్ల గోపాల్ గుప్త గారు 5000/-గ్రామ సర్పంచ్ శివరాణి హరీష్ గారు 5000/-ఆర్థిక సహాయాన్ని మొత్తం Rs.20,000 రూపాయలు MPP-రాధజంగయ్య,మండల తెరాస అధ్యక్షుడు గిరినాయక్,ఎంపిటిసి కలిమిచర్ల గోపాల్ గుప్త గారు గ్రామ సర్పంచ్ శివరాణి హరీష్ గారు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ నాయకులు సు జీవన్ రెడ్డి హరికిషన్ ఊరుకొండ గ్రామ తెరాస అధ్యక్షుడు నరేష్ మండేళ్ల శ్రీశైలం టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.