కాంగ్రెస్ పార్టీ ఆధ్వరములో జరిగే జనజాగరణ అభియాన్ పాదయాత్ర ను జయప్రదం చేయండి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వరములో జరిగే జనజాగరణ అభియాన్ పాదయాత్ర ను జయప్రదం చేయండి
కాంగ్రెస్ పార్టీ ప్యాపిలి మండల అద్యక్షులు సుబ్బు యాదవ్ పిలుపు

ప్యాపిలి నవంబర్ 20 (ప్రజానేత్ర న్యూస్) : ప్యాపిలి మండలం ,జలదుర్గం గ్రామములో రేపు అనగా 21 .11.2021 న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో జరిగే జనజాగరణ పాదయాత్రను జయప్రదం చేయాలని ప్యాపిలి మండల అద్యక్షులు ఎమ్ ఎన్ సుబ్బు యాదవ్ పిలుపు నిచ్చారు ,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ గారు , ఏ ఐ సిసి మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు జనజాగరణ అభియాన్ పాదయాత్ర అనే కార్యక్రమము ఇచ్చినా పిలుపు మేరకు ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రథసారథి శ్రీ ‘డా” సాకే శైలజనాథ్ ఆదేశాల మేరకు,నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జంగిటి లక్ష్మీనరసింహ యాదవ్ ఆధ్వర్యములో,కాంగ్రెస్ పార్టీ ప్యాపిలి మండల అధ్యక్షులు ఎమ్.ఎన్ సుబ్బు యాదవ్ అధ్యక్షతనా జనజాగరణ అభియాన్ పాదయాత్ర ప్యాపిలి మండలం లో ని జలదుర్గం గ్రామం నందు సాయంకాలము 4-00 గం పాదయాత్ర కార్యక్రము జరుగును ,దేశములో,రాష్ట్రములో ని ప్రభుత్వాలు తీసుకొనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా,పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్,నిత్యావసర వస్తువుల ధరలు,మొదలైన వాటి పై ప్రజలకు తెలియచేస్తూ,వారిని చైతన్యం చేస్తుఈ కార్యక్రమం జరుగుతున్నది, కావునా ఈ కార్యక్రమముకు ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు జంగిటీ లక్ష్మీ నరసింహా యాదవ్ గారు,అదేవిధంగా జిల్లా ముఖ్యనాయకులు కూడా పాల్గొంటూన్నారు,కావునా తప్పకుండా ప్రతి కాంగ్రేస్ కార్య కర్త,అభిమాని, నాయకులు, విద్యార్థులు, రైతులు యావత్తూ ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమములో ప్రధానకార్యదర్శులు రామదాసు,తిరుమల్, అనిల్,సురేష్,తదితరులు పాల్గొన్నారు.
🎤 ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్  Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.