కంకలమ్మను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్

కొమురం భీంఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కౌటల మండలంలోని శ్రీ కేతేశ్వర స్వామి కంకలమ్మ జాతర సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో కౌటల మండల అధ్యక్షులు వాను పటేల్ ,మండల ప్రధాన కార్యదర్శి మృత్యుంజయ కవిరాజ్,కాగజ్ నగర్ పట్టణ ఉపాధ్యక్షులు కృష్ణ స్వామి,మంచిల్ల మల్లేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.