ఈటెల ను కలిసిన ముదిరాజ్ నాయకులు
హుజూరాబాద్ యం.ఎల్.ఏ ఈటెల రాజేందర్ గారు బై ఎలక్షన్స్ లో గెలిచి కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న తరుణంలో చిన్నకోడూర్ ముదిరాజులు రంగదాంపల్లి అమరుల స్థూపం వద్ద కలసి షాల్వాతో సన్మానించారు. కలసిన వారిలో ముదిరాజ్ మహాసభ మత్య్సకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు జంగిటి ఆనందం, చెఱుకు శ్రీకాంత్, కోరమేన యాదగిరి, నిమ్మల రాజు, ఇట్టబోయిన రమేష్, పిల్లి విజయ్, గుర్రాలగొంది రాజు, అరవింద్ తదితరులు ఉన్నారు…. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్