ఇల్లంతకుంట మండలం ప్రజా పరిషత్.కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట. మండల.కార్యాలయంలో ఈరోజు సర్వ సభ్య సమావేశం.నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమనీ.ఎంపిపి. వుట్కూరి వెంకటరమణా రెడ్డి గార అధ్యక్షతన జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో.వైస్ జ్ పీ టి సి.సిద్ధం వేణు.ఎం ఆర్ ఓ. జ్ పీ. సీ ఓ. ఎం పీ డీ ఓ. వైస్ ఎంపీపీ. సుదగోని శ్రీనాధ్ గౌడు. మండల. ఎం పీ టి సీ. గొడుగు నర్సయ్య యాదవ్. అన్ని గ్రామ ల ఎంపీటీసీ. అన్ని గ్రామ ల సర్పంచ్లు. వ్యవసాయం శాఖ. పశు పోషణ. శాఖ.వైద్య మరియు ఆరోగ్య శాఖ.విద్యా శాఖ. మిషన్ భగీరథ శాఖ. పౌరసరఫరాలు రెవెన్యూ శాఖ. విద్యుత్ శాఖ. ఐ సి డీ ల్ శాఖ. గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ. జాతీయ గ్రామిణ ఉపాధి హామీశాఖ. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ. ఉద్యానవన శాఖ. ఈ కార్యక్రమలో పాల్గొని అన్ని విషయాల పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమనికి అధ్యక్షుత వహించిన ఎంపీపీ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఏ పంటలు వేసుకోవాలో తీర్మానం ఇంకా రాలేదు. మిషన్ భగీరథ గురించి మాట్లాడుతూ అతి త్వరగా పూర్తిచేయాలని. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వీ ఆర్ ఎ.ఇవ్వాలని. అన్ని రంగాలు గ్రామాల్లో అభివృద్ధి లో ఉండాలని. ప్రతి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు జరిగింది.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.