ఆలయ పునరుద్దరణ మరియు దేవతా పూజా కార్యక్రమంలో పాల్గొన్న వై. నాగేశ్వరరావు యాదవ్

ప్యాపిలి నవంబర్ 30( ప్రజా నేత్ర న్యూస్) : ప్యాపిలి మండలం లోని జక్కసానికుంట్ల గ్రామం లో శ్రీ కుంటెమ్మ దేవత, శ్రీ కర్రెమ్మ దేవత అమ్మవార్ల ఆలయ పునరుద్దరణ మరియు దేవతా పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్ విరి వెంట వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు. వీరికి జక్క సాని కుంట్ల గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.మరియు అమ్మవారి కార్తీక మాస అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మహేష్, రామ్మూర్తి , రామాంజనేయులు ,శ్రీరాములు, కృష్ణ ,రామదాసు, సంజన్న , నాగార్జున, సంజన్న , విశ్వనాథ్,నాగరాజు,కృష్ణ, రామాంజనేయులు, లక్ష్మీనారాయణ గారు, రామకృష్ణ , రామ్మోహన్ యాదవ్, గండికోట రామసుబ్బయ్య, గణ మద్దయ్య, మాధవరం స్వామి, శేఖర్ రెడ్డి ,
కోదండరాముడు, సుబ్బయ్య, జక్క సాని కుంట్ల గ్రామ పెద్దలు, ప్రజలు, ప్యాపిలి మండలం టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.